Poll List 17

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

తెలంగాణపై నిర్ణయాన్ని 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీ సాగదీస్తుందంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా..?

అవును
88.27%
కాదు
6.98%
చెప్పలేం
4.75%

జనవరి 28 లోపు కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందా...?

అవును
32.16%
కాదు
57.93%
చెప్పలేం
9.92%

గ్యాంగ్ రేప్‌కు తెగబడ్డ ఆరుగురి నిందితులతోపాటు గ్యాంగ్ రేప్ బాధితురాలు జ్యోతి సింగ్ పాండేది కూడా తప్పు ఉన్నదంటూ ఆధ్యాత్మిక గురువు ఆసారామ్ బాపు చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

ఏకీభవించం
70.11%
ఏకీభవిస్తాం
23.16%
ఏమీ చెప్పలేం
6.73%

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవికి అర్హులేనని మీరు భావిస్తారా...?

అవును
81.5%
కాదు
14.45%
చెప్పలేం
4.05%

గుజరాత్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు...?

నరేంద్ర మోడి
88.1%
కాంగ్రెస్ పార్టీ
7.08%
ఏమీ చెప్పలేం
4.82%

తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోతున్నారంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?!!

అవును
61.3%
కాదు
35.19%
చెప్పలేం
3.51%

సచిన్ కంటే లారా ప్రమాదకర బ్యాట్సమన్ అంటూ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?!!

అవును
56.99%
కాదు
38.07%
ఏమీ చెప్పలేం
4.94%

హీరోయిన్లు ఎక్స్‌పోజింగ్ చేయనిదే సినిమాల్లో నిలదొక్కుకోలేరనే వాదనను మీరు సమర్థిస్తారా...?!!

అవును
72.11%
కాదు
24.35%
చెప్పలేం
3.54%

2014 ఎన్నికల్లో 100 సీట్లు కైవసం చేసుకుని తెలంగాణ రాబట్టాలంటూ చెపుతున్న కేసీఆర్‌తో నిజంగా తెలంగాణ సాధ్యమవుతుందని అనుకోవచ్చా...?!!

అవును
20.72%
కాదు
74.78%
చెప్పలేం
4.49%

2వసారి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా... ఐటీ రంగంలో అమెరికా వాటాకు సంబంధించి కోత పడే అవకాశం ఉందని అనుకుంటున్నారా...?!!

అవును
60.26%
కాదు
23.84%
చెప్పలేం
15.89%

ఒబామా - రోమ్నీ ఎవరు గెలుస్తారు...?

ఒబామా
55.97%
రోమ్నీ
29.87%
చెప్పలేం
14.15%

కేంద్ర మంత్రి భార్య సునందను... రూ. 50 కోట్ల విలువైన గర్ల్ ఫ్రెండ్ అంటూ నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడాన్ని మీరు సమర్థిస్తారా..?

సమర్థించం
41.78%
సమర్థిస్తాం
51.22%
చెప్పలేం
7%

ఒబామా మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని మీరు కోరుకుంటున్నారా..?

అవును
48.45%
కాదు
43.2%
చెప్పలేం
8.35%

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రతో 2014లో తెదేపా అధికారాన్ని చేజిక్కించుకుంటుందా...?!!

అవును
47.34%
రాదు
47.17%
చెప్పలేం
5.49%

ప్రధానమంత్రికి టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖ తెలంగాణకు అనుకూలమని మీరు నమ్ముతారా?

అవును
32.55%
కాదు
57.55%
తెలియదు
9.89%