Poll List 16

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

సీమాంధ్రలో ఇక తెలుగుదేశం పార్టీ ఖతం అయిపోయినట్లేనా...?

అవును
43.78%
కాదు
49.75%
చెప్పలేం
6.47%

తెలంగాణ ప్రక్రియ సాగుతూనే ఉంటుంది... 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందంటూ వస్తున్న వ్యాఖ్యలు నిజంగానే నిజమవుతాయా...?

అవును
40.55%
కాదు
50.12%
చెప్పలేం
9.33%

రాష్ట్ర రాజధాని హైదరాబాదును ఎలా ఉంచాలి...?

తెలంగాణతో
23.82%
ఉమ్మడి రాజధానిగా
24.82%
కేంద్రపాలిత ప్రాంతం
51.36%

రాష్ట్ర విభజనతో నష్టపోయే ప్రాంతం ఏదీ...?

తెలంగాణ
38.13%
కోస్తాంధ్ర
22.18%
రాయలసీమ
39.69%

రాష్ట్ర రాజధాని హైదరాబాదును దేశానికి 2వ రాజధానిగా చేయాలా...?

అవును
64.45%
కాదు
31.86%
చెప్పలేం
3.69%

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం రాయల తెలంగాణ, సీమాంధ్రగా విభజిస్తుందా...?

అవును
28.17%
కాదు
62.91%
చెప్పలేం
8.92%

2014 ఎన్నికల్లో తెరాసకు KCR చెప్పినట్లు 16 ఎంపీ సీట్లు వస్తాయా...?

అవును
19.42%
కాదు
74.97%
చెప్పలేం
5.61%

వలస నేతలతో కేసీఆర్ తెరాస బలహీనమవుతుందా...?

అవును
75.32%
కాదు
18.69%
చెప్పలేం
6%

జగన్ అక్రమాస్తుల కేసులో చివరికి దోషులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తేలుతారంటూ వస్తున్న వాదనలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
78.9%
కాదు
17.18%
చెప్పలేం
3.92%

ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్నాటకలో ఫలితాలే వస్తాయంటూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
17.63%
కాదు
77.98%
చెప్పలేం
4.38%

కర్నాటకలో విజయం సాధించే పార్టీ ఏది?

కాంగ్రెస్
43.93%
భాజపా
44.96%
బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
11.11%

కర్నాటకలో బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం చవిచూసిందో అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖంగు తింటుందని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
33.33%
కాదు
33.33%
చెప్పలేం
33.33%

పార్టీలు మార్చే ఎమ్మెల్యేలను శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేవిధంగా చట్టం తీసుకురావాలంటూ వస్తున్న వాదనతో మీరు ఏకీభవిస్తారా..?

ఏకీభవిస్తాం
69.66%
ఏకీభవించం
27.2%
ఏమీ చెప్పలేం
3.13%

యూపీఎ -2కి డీఎంకె మద్దతు ఉపసంహరణ అంతా నాటకమంటూ ముఖ్యమంత్రి జయలలిత చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
67.93%
కాదు
24.12%
చెప్పలేం
7.95%

టీమిండియా కెప్టెన్ ధోనీ, సెహ్వాగ్ - గంభీర్ లను తొక్కేశాడంటూ వస్తున్న అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా...?

అవును
67.03%
కాదు
25.27%
చెప్పలేం
7.7%