Poll List 14

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గత సర్వే

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడం సమంజసమేనా...?

అవును
77.76%
కాదు
20.95%
చెప్పలేం
1.29%

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్లు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రజలు తిరస్కరించడానికి కారణం కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయడం వలనే అనే వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
79.4%
కాదు
17.13%
తెలియదు
3.47%

సీమాంధ్ర సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారని అనుకుంటున్నారు...?

చంద్రబాబు
66.7%
జగన్ మోహన్ రెడ్డి
30.55%
చెప్పలేం
2.75%

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించే పార్టీ...?

తెరాస
44.4%
కాంగ్రెస్
16.37%
ఎన్డీఎ కూటమి
39.23%

టి20 ప్రపంచకప్ ఫైనల్ పోటీలో భారత్ జట్టు ఓటమికి యువరాజ్ సింగ్ కారకుడా...?

కాదు
43.99%
అవును
50.03%
చెప్పలేం
5.98%

టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఏ జట్టు విజయం సాధిస్తుంది...?

భారత్
52.77%
శ్రీలంక
36.16%
చెప్పలేం
11.07%

భారత్ - దక్షిణాఫ్రికా టి20 సెమీఫైనల్ పోటీలో గెలిచే జట్టు ఏది..?

భారత్
77.88%
దక్షిణాఫ్రికా
13.13%
చెప్పలేం
8.99%

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన దరిమిలా టాలీవుడ్ నెం.1 ఇక మహేష్ బాబు అంటూ వస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?

అవును
52.4%
కాదు
41.21%
చెప్పలేం
6.4%

పవన్ కళ్యాణ్ పార్టీ 'జనసేన' రాష్ట్ర రాజకీయాల్లో నెం.1 అవుతుందా...?

అవును
43.95%
కాదు
47.26%
చెప్పలేం
8.79%

పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి వస్తారనుకుంటున్నారా...?

అవును
50.04%
కాదు
39.14%
చెప్పలేం
10.82%

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా...?

కాలేరు
78.32%
అవుతారు
15.03%
చెప్పలేం
6.65%

రాష్ట్ర విభజన నేపధ్యంలో హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులకు భద్రతకు ఢోకా లేదని అనుకోవచ్చా...?

అవును
43.23%
లేదు
45.13%
ఏమీ చెప్పలేం
11.64%

లోక్ సభ ఆమోదించిన టి.బిల్లు ఇంకా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందా..?

అవును
40.16%
కాదు
50.45%
చెప్పలేం
9.4%

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు పురుషులే కాదు... స్త్రీలు కూడా కారకులే అని వ్యాఖ్యానించిన ఎన్సీపీ నేత ఆషా మాటలకు మద్దతు ఇస్తారా...?

ఇవ్వం
27.07%
ఇస్తాము
63.66%
చెప్పలేం
9.27%

న్యూజీలాండ్ వరుస పరాజయాల పరంపరం నేపధ్యంలో టీమిండియా ప్రక్షాళన అవసరమా..?

అవును
64.55%
కాదు
22.41%
చెప్పలేం
13.04%