Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుర్గాష్టమి.. సర్వార్థసిద్ధి, రవి యోగం.. కన్యారాశికి ఊహించని బెనిఫిట్స్

Advertiesment
Durga Devi

సెల్వి

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (18:16 IST)
దుర్గాష్టమి మరో 5 రోజుల్లో అంటే ఏప్రిల్ 16వ తేదీన రాబోతుంది. ఈ రోజున రెండు శుభకరమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అవే సర్వార్థసిద్ధి యోగం, రవి యోగం. ఈ యోగాల కారణంగా ఐదు రాశులవారు దుర్గాదేవి కటాక్షం పొందబోతున్నారు. 
 
చైత్ర నవరాత్రుల్లో కన్యారాశికి ఊహించని బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ సాధిస్తారు. ఫ్యామిలీతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఏ పని చేపడితే అందులో సక్సెస్ సాధిస్తారు. 
 
వృషభరాశి వారికి దుర్గామాత కరుణ కటాక్షాలు ఉంటాయి. వీరికి అదృష్ట దేవత తలుపు తడుతుంది. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. దైవభక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
అలాగే కర్కాటక రాశి వారికి అప్పుల నుండి బయటపడతారు. ఎంతోకాలంగా వేచి చూస్తున్న జాబ్ వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-04-2024 గురువారం దినఫలాలు - ప్రముఖులతో మితంగా సంభాషించటం శ్రేయస్కరం...