22వ తేదీన జన్మించిన వారు ఎలా వుంటారు?
22వ తేదీన జన్మించిన జాతకులు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు. సామాన్యమైన దైవభక్తితో పాటు ప్రయత్నము, తీవ్ర కృషితో ఉన్నత స్థానమును కైవసం చేసుకున్నారు. ఇతరుల పట్ల వినయవిధేయతలు కలిగివుంటారు. ఈ జాతకులు వ్యవసాయము, వ్యాపారము, స్థానిక సంస్థల్లో రాణిస్తారు.

కొందరికి ఆడిటింగ్ శాఖలో పెద్ద ఉద్యోగములు కలిగి గొప్పవారై సుఖించగలరు. మరికొందరు భాగ్యవంతులుగా జీవిస్తారు. భార్య ద్వారా ఆస్తి లభిస్తుంది. అయితే 22వ తేదీ జన్మించినవారు 16 సంవత్సరాల వయస్సు వరకు కాస్త దుడుకుగా వుంటారు. ఇతరులంటే ఈ జాతకులకు ఏమాత్రం భయముండదు.