Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రచ్చబండలో రైతన్నలకు నష్టపరిహారం ఇవ్వాలి: రాఘవులు

Advertiesment
రచ్చబండలో రైతన్నలకు నష్టపరిహారం ఇవ్వాలి: రాఘవులు
రచ్చబండ కార్యక్రమంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. దళిత, గిరిజన ఆవాసాల అభివృద్ధికి సరికొత్త పథకం రూపొందించాలని కోరారు.

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాఘవులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాఘవులు వినతి పత్రం సమర్పించారు. బలహీనవర్గాలు, పేదలు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డిని కోరినట్లు రాఘవులు తెలిపారు

Share this Story:

Follow Webdunia telugu