Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారుతి సరికొత్త రికార్డు : 2010-11లో 9,27,655 కార్ల విక్రయం

మారుతి సరికొత్త రికార్డు : 2010-11లో 9,27,655 కార్ల విక్రయం
దేశంలో అతిపెద్ ఆటోమొబైల్ ఉత్పత్తి సంస్థ మారుతి సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక మిలియన్ కార్లను విక్రయించిన సంస్థగా ఖ్యాతిగడించింది. దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సంస్థ అగ్రగామిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాలపై ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం తమకు ఎంతో అనూకూలమైన యేడాదిగా ఉందన్నారు. 2010-11 సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు ఉన్నప్పటికీ తాము సరికొత్త రికార్డును నెలకొల్పినట్టు పేర్కొంది. ఏప్రిల్-డిసెంబరు మధ్య కాలంలో తమ సంస్థ స్వదేశీ విక్రయాలతో పాటు.. విదేశీ ఎగుమతులను కలుపుకుని మొత్తం 9,27,655 కార్లను విక్రయించినట్టు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu