Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?

తన స్నేహితురాలితో డాక్టర్ జరిపిన కామకేళిని ఓ నర్సు వీడియో తీసింది. విధుల్లో ఏదేనీ తప్పు చేస్తే తనను డాక్టరు మందలిస్తే డాక్టరు కామకేళీ వీడియోను సర్కులేట్ చేయాలని నర్సు భావించింది. కానీ, కథ అడ్డం తిరిగి

Advertiesment
స్నేహితురాలితో వైద్యుడి కామకేళి... వీడియో తీసిన నర్సు.. తర్వాత ఏం జరిగింది?
, బుధవారం, 5 జులై 2017 (11:14 IST)
తన స్నేహితురాలితో డాక్టర్ జరిపిన కామకేళిని ఓ నర్సు వీడియో తీసింది. విధుల్లో ఏదేనీ తప్పు చేస్తే తనను డాక్టరు మందలిస్తే డాక్టరు కామకేళీ వీడియోను సర్కులేట్ చేయాలని నర్సు భావించింది. కానీ, కథ అడ్డం తిరిగింది. ఈ నర్సు బాయ్‌ఫ్రెండ్ చేతికి ఆ వీడియో వెళ్లింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహారాష్ట్రలోని థానే నగరంలో 56 ఏళ్ల వివాహిత వైద్యుడు సొంతంగా క్లినిక్ నడుపుతున్నాడు. ఇందులో తన స్నేహితురాలితో కలిసి ఆనయ కామకేళి సాగిస్తూ వచ్చేవాడు. క్లినిక్‌లో నర్సులు ఉన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దీంతో డాక్టరుపై కోపంతో ఉన్న ఓ నర్సు డాక్టరు కామకేళిని తన సెల్ ఫోనుతో రహస్యంగా చిత్రీకరించింది. 
 
తనను డాక్టరు మందలిస్తే డాక్టరు కామకేళీ వీడియోను సర్కులేట్ చేయాలని నర్సు భావించింది. కానీ నర్సు బాయ్‌ఫ్రెండ్ అయిన అశోక్ జాదవ్ ఆ వీడియోతో డాక్టరును బ్లాక్ మెయిల్ చేసి అతని నుంచి రూ.కోటి వరకు డబ్బు గుంజాడు. శుక్రవారం మళ్లీ మూడోసారి వచ్చి అదనంగా డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామని తుపాకీ గురిపెట్టారు. దీంతో భయపడిన డాక్టరు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి అశోక్ జాదవ్‌ను అరెస్టు చేశారు. డాక్టరును బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన ముఠా వెనుక చోటారాజన్, అశ్వినీ నాయక్ గ్యాంగ్‌ల హస్తం ఉందని సులు అనుమానిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్‌లో వికటించిన ప్రయత్నం.. ఆస్పత్రి పాలైన వీడియో బ్లాగర్.. (Video)