Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కులాంతర వివాహం చేసుకుందని.. కుమార్తెపై తండ్రి అత్యాచారం....

కులాంతర వివాహం చేసుకుందని.. కుమార్తెపై తండ్రి అత్యాచారం....
, బుధవారం, 17 నవంబరు 2021 (10:42 IST)
కుమార్తె కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని క‌న్న తండ్రే కాసాయిగా మారాడు. స‌భ్య స‌మాజం ఛీ కొట్టే విధంగా క‌న్న కూత‌రుపై నే అత్య‌చారం చేసి చంపేసాడు. ఈ ఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈ ఘటన మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఎంపీలోని సెహోర్ జిల్లాలో ఒక యువ‌తి ప్రేమించి కులాంత‌ర వివాహం చేసుకుంది. దీంతో ఆ యువ‌తి కుటుంబ సభ్య‌ులు త‌మ ప‌రువుకు భంగం భావించారు.
 
కొన్ని రోజుల త‌ర్వాత ఆ యువ‌తి ఒక పాప కు జ‌న్మ‌నిచ్చింది. అయితే ఆ పాప ఆనారోగ్యం తో చ‌నిపోయింది. అయితే ఆ యువ‌తి తండ్రి పాప అంత్య క్రియ‌ల‌కు వ‌చ్చాడు. అడవి ప్రాంతం లో అంత్య‌క్రియ‌లు జ‌రుగుత‌న్న సంద‌ర్భంలో ఆ కసాయి తండ్రి కులాంత‌ర వివాహం గురించి ఆ యువ‌తి తో గొడ‌వ ప‌డ్డాడు. దీంతో క‌న్న కుమార్తె పై ఆ క‌సాయి తండ్రి అత్యాచారం చేసి గొంతు కోసి చంపాడు. ఆ క‌సాయి తండ్రి త‌ప్పు ఓప్పు కోవ‌డం తో పోలీసులు ఆరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజేంద్ర నగర్ శివారుల్లో భారీ అగ్నిప్రమాదం, కాటన్ బెడ్ల కంపెనీ కాలి బూడిదవుతోంది