పిఠాపురం పాదగయ క్షేత్రం పులిహోర ప్రసాదంలో పురుగులు...
— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024
????ప్రసాదంలో పురుగులు వచ్చాయని ఆరోపించిన విశ్వహిందూ పరిషత్ నాయకుడు దవ్వా వెంకటేష్, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆదిత్య.
????ఆలయ సిబ్బందిని, వంటశాలలో పని చేస్తున్న వారిని విచారించిన అధికారులు.
????భవిష్యత్తులో మరోసారి ఇలాంటివి… pic.twitter.com/0yCjIPXqPw