Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ హెలికాఫ్టర్ బిన్ లాడెన్‌ను చంపింది... చూడండి వివరాలు...

ఈ హెలికాఫ్టర్ బిన్ లాడెన్‌ను చంపింది... చూడండి వివరాలు...
, శనివారం, 11 మే 2019 (14:33 IST)
పై ఫోటోలో కనబడుతున్న హెలికాఫ్టర్ ప్రపంచ ఉగ్రవాది బిన్ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు వాడింది. ఈ హెలికాప్టర్ ద్వారానే కరడుగట్టిన లాడెన్‌ను మట్టుబెట్టారు. ఇక మిగిలిన వివరాల్లోకి వెళితే... భారత వాయుసేన అమ్ములపొదలోకి అపాచీ హెలికాఫ్టర్ వచ్చి చేరింది. 
 
ఈ హెలికాఫ్టర్లు అమెరికాలో తయారయ్యాయి. వీటిని ఆ దేశ అధికారులు శనివారంనాడు భారతదేశానికి అందించారు. కాగా 2015లో 22 గార్డియన్ అపాచీ హెలికాఫ్టర్లను అందించేందుకు ఒప్పందం చేసుకున్న దరిమిలా భారత వాయుసేన ఎయిర్ మార్షల్ ఎఎస్ భుటోలా అమెరికా అధికారుల నుంచి ఈ హెలికాప్టర్లను అందించారు.
webdunia
 
రెప్పపాటులోనే లక్ష్యాలకు చేరుకుని పని ముగించగల సత్తా వీటికి వుంది. ఇవి ఎతైన కొండప్రాంతాలకు కూడా వెళ్లగలవు. అత్యంత అధునాతన సౌకర్యాలతో ఇవి వున్నాయి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కివీస్ చిలుక పిల్లకు అరుదైన శస్త్రచికిత్స.. మెదడులో రంధ్రం...?