Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనిషా...? మృగమా...? పిల్లాడ్ని చావబాదేశాడు(వీడియో)

హోమ్‌వర్క్ చేయించే ప్రయత్నంలో ఓ పసివాడిని అత్యంత దారుణంగా హింసిస్తున్న ఓ కర్కశ తండ్రి వీడియో ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా, కుటుంబ కలహాలైనా ఇంతలా పిల్లాడిని కొడతారా అంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు.

మనిషా...? మృగమా...? పిల్లాడ్ని చావబాదేశాడు(వీడియో)
, మంగళవారం, 18 జులై 2017 (16:39 IST)
హోమ్‌వర్క్ చేయించే ప్రయత్నంలో ఓ పసివాడిని అత్యంత దారుణంగా హింసిస్తున్న ఓ కర్కశ తండ్రి వీడియో ఇది. ఎంత ఒత్తిడిలో ఉన్నా, కుటుంబ కలహాలైనా ఇంతలా పిల్లాడిని కొడతారా అంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు. 
 
ఈ వ్యక్తికి శిక్ష పడేంతవరకు ఫార్వార్డ్ చేయండంటూ వాట్సప్‌లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని మీరూ ఓసారి చూసి, ఈ మానవమృగం గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్