Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తల గొడవ.. ఓనర్ భార్యపై యువకుడి అత్యాచారం.. భార్యను గదిలో బంధించి?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. యజమాని ఇంట్లో నిద్రిస్తుండగానే అతని వద్ద పనిచేసే ఓ యువకుడు యజమాని భార్యపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్ల

Advertiesment
delhi chawla rape case
, ఆదివారం, 15 జనవరి 2017 (09:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. యజమాని ఇంట్లో నిద్రిస్తుండగానే అతని వద్ద పనిచేసే ఓ యువకుడు యజమాని భార్యపైనే అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో నేరాలకు నిలయంగా మారిపోయింది. మహిళలకు భద్రత కరువైంది. ఈ నేపథ్యంలో యజమాని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతానికి చెందిన భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగాయి. భార్యతో గొడవ పడిన అనంతరం భర్త భార్యను ఓ గదిలో బంధించి మేడపైన ఉన్న అతని గదిలోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించాడు. ఈలోగా తన భర్త దగ్గర పనిచేసే ఉద్యోగే తనపై అత్యాచారం జరిపాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అలారం మోగించినా తన భర్త రాలేదని బాధితురాలు ఆవేదనగా చెప్పారు. ఈ సంఘటనలో భర్త హస్తముందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగానదిలో పడవ బోల్తా.. 21 మంది మృతి.. ఓవర్ లోడ్‌తోనే ప్రమాదం..?