Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్‌పూర్ రెడ్‌లైట్ ఏరియా... పగలు కాలేజీ అమ్మాయిలు... రాత్రి వ్యభిచారులు

Advertiesment
సెక్స్
, సోమవారం, 18 నవంబరు 2013 (16:51 IST)
FILE
వ్యభిచారం వృత్తిలోకి దిగేవారు పేదరికంలో మగ్గడం వల్ల జరుగుతుంటుంది అనుకుంటారు. కానీ నాగ్‌పూర్‌లో మాత్రం షాకింగ్ ఘట్టాలు కనబడుతున్నాయి. నాగ్ పూర్ రెడ్‌లైట్ ఏరియాగా పిలువబడే గంగా యమునా ప్రాంతం పొద్దు పొడిచాక, పొద్దు కుంగిన తర్వాత కూడా వ్యభిచారంలో మునిగిపోతోంది.

వివరాల్లోకి వెళితే... నాగ్ పూర్ రెడ్ లైట్ ఏరియాకు బాగా చదువుకున్న, మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు పట్టపగలు సెక్స్ చేస్తూ కనబడుతున్నారు. చదువుకున్నవారు ఇలా ఎందుకు చేస్తున్నారని ఆరా తీస్తే... మార్కెట్లోకి వచ్చిన కొత్త మొబైల్ ఫోను కొనేందుకో లేదంటే తన మేకప్ సామగ్రి, ఇతర ఫ్యాషన్ వస్తువులను కొనుగోలు చేసుకునేందుకే ఇక్కడకు వచ్చి గంటో రెండు గంటలో సెక్సులో పాల్గొని పైసలు పట్టుకెళుతున్నట్లు తేలింది. ఇలా చేయడాన్ని వారు తప్పుగా భావించడంలేదట. ఐతే వీరిలో కొంతమంది మాత్రం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ రొంపిలో దిగుతున్నారు.

కొంతమంది అమ్మాయిలైతే పార్ట్ టై స్టడీ పేరుతో నగరానికి వచ్చి స్నేహితురాళ్లు రెడ్ లైట్ ఏరియాకు వెళుతుంటే వారి వెంట వెళ్లిన సందర్భాలున్నాయి. మొత్తమ్మీద కుటుంబ అవసరాలు, ఫ్యాషన్, మేకప్ కోసం... ఇలా పలు అవసరాల కోసం ఇక్కడి అమ్మాయిలు శరీరాన్ని అమ్ముకోవడంపై పోలీసుల దృష్టికి వెళ్లినా తమకు అలాంటి కేసులు ఏమీ తటస్థించలేదని వదిలేస్తున్నట్లు సమాచారం. ఇక పగలు కాలేజీ అమ్మాయిల సెక్స్ తర్వాత రాత్రి పొద్దుపోయాక సెక్స్ వృత్తినే నమ్ముకున్న వ్యభిచారులతో అక్కడి ప్రాంతం నిండిపోతోందట.

Share this Story:

Follow Webdunia telugu