సోషల్ మీడియా జోక్స్.. పెళ్ళయ్యాక అవన్నీ మానేయాలి
గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి'' బాయ్‌ఫ్రెండ్ : "ఓకే డార్లింగ్... మరి నువ్వేం మానేస్తావ్..?'' గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే మానేస్తా డియర్..!
Publish Date: Wed, 16 Nov 2016 (16:48 IST)
Updated Date: Wed, 16 Nov 2016 (16:50 IST)
గర్ల్ ఫ్రెండ్ : ''డియర్.. పెళ్లయ్యాక నువ్వు సిగరెట్ పీల్చడం, మందు తాగడం మానేయాలి''
బాయ్‌ఫ్రెండ్ : "ఓకే డార్లింగ్... మరి నువ్వేం మానేస్తావ్..?''
గర్ల్ ఫ్రెండ్ : ''పెళ్ళి చేసుకోవడమే మానేస్తా డియర్..!"