Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం?

Advertiesment
పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం?
, సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (16:11 IST)
పురుషులు స్త్రీలను లవ్ చేయడానికి కారణం? అయితే చదవండి. మహిళలు వయసు ముందుకు వెళ్లిపోతున్నా... ఏ వయసు దగ్గర ఉండాలో అక్కడే ఉంటారు. అంగుళమైనా కదలరు. 
 
* వీధుల్లో నడుస్తున్నప్పుడు సూటిగా నడవడం తప్ప చుట్టూ చూడరు. ఎవరైనా పురుషుడు పలకరింపుగా నవ్వినా స్పందించరు. 
 
* ఇంటి బాగోగుల కోసం ఎంత పనైనా చేస్తారు. పాపం గుర్తింపును మాత్రం ఆశించరు. అశ్లీల సాహిత్యం జోలికి వెళ్లరు.  
 
* సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తారు. అవి మగాళ్లకు ఒక పట్టాన అర్థం కావు. ఫలానా అమ్మాయి బాగుంది అని అంటే మీ టేస్ట్ మీ ముఖం లాగే ఉంది... అని ఆత్మస్థైరాన్ని దెబ్బతీస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu