నాగాలాండ్ రాష్ట్రంలో ఒక లోక్ సభ స్థానం వుంది. నాగాలాండ్‌లోని ఒకే ఒక్క లోక్ సభ స్థానంలో గత 2014 ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో కూడా నాగా పీపుల్స్ ఫ్రంట్ రాణించే అవకాశం వుంది.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
National People's Party |
Others |
Status |
Nagaland |
- |
K.L.Chishi |
Hayithung Tungoe |
- |
Nationalist Democratic Progressive Party Wins |
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.