Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పించుక తిరుగువాడు

Advertiesment
తప్పించు తిరుగువాడు ధన్యుడు మనసు బాధ
, మంగళవారం, 22 జులై 2008 (16:11 IST)
FileFILE
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ!

భావము : ఎప్పటికి ఏ మాట అవసరమో ఆ మాట మాట్లాడి ఎదుటివారి మనసు నొప్పించకుండా, తానూ బాధపడకుండా సమయోచితంగా వ్యవహరించేవాడే ధన్యుడు.

Share this Story:

Follow Webdunia telugu