Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కులం కంటే గుణం మిన్న..!

Advertiesment
బాలప్రపంచం కవితలు కులం గుణం పూజ బుద్ధి వేమన
, బుధవారం, 27 ఆగస్టు 2008 (12:57 IST)
FileFILE
పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
పూజకంటే బుద్ధి ప్రధానం. మాటకంటే మనసు ప్రధానం. కులం కంటే గుణమే ప్రధానమని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన మహాకవి.

Share this Story:

Follow Webdunia telugu