Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పుగొని చేయు..!

Advertiesment
బాలప్రపంచం కవితలు అప్పు ఆడంబరం ముసలితనం వయస్సు భార్య మూర్ఖుడు
, మంగళవారం, 26 ఆగస్టు 2008 (12:42 IST)
FileFILE
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ!

తాత్పర్యం :
అప్పులు చేసి ఆడంబరములు చేయడం... ముసలితనములో వయసులోనున్న భార్య ఉండటం... మూర్ఖుని తపస్సు... తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయంకరమైన కష్టాలను కొనితెచ్చుకుంటారని భావం.

Share this Story:

Follow Webdunia telugu