Publish Date: Tue, 23 Sep 2014 (19:19 IST)
Updated Date: Tue, 23 Sep 2014 (19:20 IST)
"నాన్నా.. ఇందులో వేసినవి తాతగారికి అందుతాయా..?" పోస్ట్‌బాక్స్‌ను చూపిస్తూ అడిగాడు చంటి
"తాతగారి అడ్రస్ రాసి ఇందులో పడేస్తే తాతగారికే అందుతాయిరా..." చెప్పాడు తండ్రి
"మరయితే నాపైన తాతగారి అడ్రస్ రాసి.. నన్ను కూడా ఇందులో పడేయండి నాన్నా...!"