Publish Date: Thu, 04 Sep 2014 (14:44 IST)
Updated Date: Thu, 04 Sep 2014 (14:45 IST)
"గ్రహాలు ఎన్నో చెప్పు సిద్ధూ..?" అడిగాడు మాస్టారు.
"పదకొండు సర్.." బదులిచ్చాడు సిద్ధూ.
"తొమ్మిదే కదరా.. మరి ఆ రెండు గ్రహాల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా..?"
"ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ...!!"