Publish Date: Wed, 03 Sep 2014 (15:39 IST)
Updated Date: Wed, 03 Sep 2014 (16:07 IST)
"వేలెడంత లేవు.. ఇన్ని అబద్ధాలు చెబుతున్నావు. ఎవరు నేర్పించార్రా నీకు..?" కోపంగా అడిగింది టీచర్
"ఎవరూ నేర్పించలేదండీ.. మా నాన్నగారి నుంచి వంశపారంపర్యంగా అలవాటయింది అంతే..!!" ధీమాగా చెప్పాడు చంటి
"అలాగా.. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటార్రా..?"
"లాయర్‌గా పనిచేస్తుంటాడండీ...!!"