Publish Date: Mon, 25 Aug 2014 (16:13 IST)
Updated Date: Mon, 25 Aug 2014 (16:14 IST)
గోపీ : అమ్మా నేను కూడా నాన్నతో కలసి బావిలోకి ఈతకు వెళ్తాను.
అమ్మ : వద్దురా కన్నా లోతు ఎక్కువగా ఉంటే మునిగిపోతావు.
గోపీ : మరి నాన్న వెళ్తున్నారు కదమ్మా.. ఆయనకు లోతుగా ఉండదా.
అమ్మ : మరేం ఫర్వాలేదు ఆయనకు ఇన్య్సూరెన్స్ ఉందిగా.!!