Publish Date: Tue, 12 Aug 2014 (16:45 IST)
Updated Date: Tue, 12 Aug 2014 (16:46 IST)
"రామూ..! గోదావరి ఎక్కడ పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్
"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు రాము
"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?
"అవును సార్...! మా చెల్లి గోదావరి మా ఇంట్లోనే పుట్టింది".