Publish Date: Thu, 18 Sep 2014 (11:37 IST)
Updated Date: Thu, 18 Sep 2014 (11:38 IST)
"నిన్న మావాడు రూపాయి నాణెం మింగేశాడు.. భయపడిచచ్చాననుకో" చెప్పింది లలిత
"అయ్యో..! డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళక పోయావా...?" అడిగింది విమల
"ఆ... తీసుకెళ్ళానే... ఆయన మాత్రం తక్కువ తిన్నాడా ఏంటీ..? ఏకంగా రెండొందలు మింగేశాడే..!!"