Publish Date: Sat, 09 Aug 2014 (20:02 IST)
Updated Date: Sat, 09 Aug 2014 (20:04 IST)
"అదేమిటే పంకజం, నిన్న ఫంక్షన్‌లో మీ ఆయన నీ కూడా తిరుగుతూ ప్రతి ఐదు నిమిషాలకోసారి నీ నెత్తిన నీళ్లు చిలకరిస్తున్నాడు? అదేం ఆచారమే? అక్కడ అడిగితే బాగోదని ఇవ్వాళ ఫోన్ చేస్తున్నా'' అడిగింది వనజాక్షి.
"ఆయన చల్లింది నా తలమీద కాదు - నా జడలోని పూలమీద. పూల కొట్లో కదా తను పని చేసేది'' నవ్వుతూ చెప్పింది పంకజాక్షి.