Publish Date: Sat, 04 Oct 2014 (16:11 IST)
Updated Date: Sat, 04 Oct 2014 (16:16 IST)
"ఈ రోజు ఏమి ఆట ఆడదాం" అడిగాడు సోము
"అమ్మా నాన్న ఆట ఆడదాం" అంది పింకి
"అదెలా ఆడతారో నాకు తెలీదుగా!" అన్నాడు సోము
"ఏం లేదూ.. గిన్నెలు, గ్లాసులూ ఒకరిమీద ఒకరు విసురుకోవడమే!" అంది పింకి.