FILE మన పక్కింటివాళ్లు మరీ అంత పేదోళ్లా అమ్మా..? అడిగింది పింకీలేదే.. అయినా నీకెందుకు అంత సందేహం..? అడిగింది తల్లిమరేం లేదు.. వాళ్లమ్మాయి 50 పైసల బిళ్ల మింగేసింది. ఆ మాత్రం దానికే ఎంతగా కంగారు పడిపోయారో తెలుసా..?