ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలో బాటమ్ ట్యాబ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టింది.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, iOS, Android రెండింటిలోనూ యూజర్‌లు వాయిస్ నోట్‌లను అని సెట్ చేసేందుకు అనుమతించే ఫీచర్‌ను విడుదల చేస్తోంది.
వాట్సాప్ ఇప్పటికే ఇతర రకాల మీడియాలను అనుమతిస్తుంది. రాబోయే ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే రోజుల్లో వైడ్ యూజర్‌బేస్ కోసం అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి "వ్యూ వన్స్" ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. వాయిస్ మెసేజ్ చాట్ బార్‌లో తెలిసిన "వ్యూ వన్స్" ఐకాన్ చూపుతుంది.