Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫోన్ 7 కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. రూ.28 వేల డిస్కౌంట్

ఐఫోన్ 7 కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారికి ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 7 మోడల్‌పై 28వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఇందుకోసం రెండు షరతులు విధించింది. సిటీ బ్యాంకు కార్డ్స్ వినియోగదార

Advertiesment
ఐఫోన్ 7 కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. రూ.28 వేల డిస్కౌంట్
, శనివారం, 19 నవంబరు 2016 (16:16 IST)
ఐఫోన్ 7 కొనుగోలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారికి ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 7 మోడల్‌పై 28వేల డిస్కౌంట్ లభిస్తోంది. అయితే, ఇందుకోసం రెండు షరతులు విధించింది. సిటీ బ్యాంకు కార్డ్స్ వినియోగదారులై ఉండాలి. ఐపాడ్, ఐఫోన్ 7 లేదా 7 ప్లస్ కాంబోలో కొన్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. 
 
సిటీ బ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ కలిగిన వారికి ఈ ఆఫర్ వర్తించదు. సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉన్న వారు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్‌ను పొందగలరు. ఈ క్యాష్‌బ్యాక్ అమౌంట్ వినియోగదారుడి అకౌంట్‌లో 90 రోజుల్లోపు క్రెడిట్ అవుతుంది. 2016 డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్ కేసు నుంచి తప్పించారు.. సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానమిస్తా : ఇంజనీర్