Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వర్లుగా మారిన కోతులు.. ఆ హోటల్‌లో మంకీలే సర్వర్లు ( వీడియో)

ప్రపంచంలోని అనేక హోటళ్లలో మనుషులు సర్వర్లుగా పనిచేయడం చూసుంటాం. అయితే జపాన్‌లో వున్న కయాబుకి అనే హోటల్‌లో మాత్రం మనుషులు సర్వర్లుగా పనిచేయరు. ఈ హోటల్‌లో వెరైటీగా కోతులు సర్వర్లుగా పనిచేస్తాయి. మనుషులు

Advertiesment
సర్వర్లుగా మారిన కోతులు.. ఆ హోటల్‌లో మంకీలే సర్వర్లు ( వీడియో)
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (15:30 IST)
ప్రపంచంలోని అనేక హోటళ్లలో మనుషులు సర్వర్లుగా పనిచేయడం చూసుంటాం. అయితే జపాన్‌లో వున్న కయాబుకి అనే హోటల్‌లో మాత్రం మనుషులు సర్వర్లుగా పనిచేయరు. ఈ హోటల్‌లో వెరైటీగా కోతులు సర్వర్లుగా పనిచేస్తాయి. మనుషులు సర్వర్లుగా కాకుండా కోతులను సర్వర్లుగా మార్చశారు.. ఆ హోటల్ యజమానులు. హోటల్‌లో సర్వర్లుగా పనిచేసే కోతులకు యమా క్రేజుంది. 
 
ఈ హోటల్‌కు వచ్చే వినియోగదారులు తమ ఫోన్లలో ఈ కోతులను ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తద్వారా ఈ మంకీ (ఆడకోతులు) రెస్టారెంటుకు భారీ రెస్పాన్స్ వస్తోంది. జపాన్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతం ఈ హోటల్‌కు వచ్చి  మంకీ సర్వర్లను పలకరించిపోతున్నారు. ఇక మంకీ సర్వర్లు ఎలా సర్వ్ చేస్తున్నారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థినిపై ఫిజికల్ టీచర్ లైంగిక వేధింపులు.. పాఠశాలపై రాళ్లదాడి..