Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెడ్రూంలో 'ఆ' ప్రాక్టికల్స్... తరగతి గదిలో కెమిస్ట్రీ పాఠాలు.. 17 యేళ్ళ విద్యార్థితో 35 యేళ్ళ టీచరమ్మ రొమాన్స్

విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ.. తాను మనసుపడిన విద్యార్థికి ఏకంగా శృంగారంలో ప్రాక్టికల్స్ చేయించింది. ఈ ప్రాక్టికల్స్‌కు తన ఇంట్లోని పడక గది, తరగతి గది, చివరకు కారును కూడా ఉపయోగిం

Advertiesment
బెడ్రూంలో 'ఆ' ప్రాక్టికల్స్... తరగతి గదిలో కెమిస్ట్రీ పాఠాలు.. 17 యేళ్ళ విద్యార్థితో 35 యేళ్ళ టీచరమ్మ రొమాన్స్
, శనివారం, 20 మే 2017 (12:59 IST)
విద్యార్థులకు బుద్ధిగా పాఠాలు చెప్పాల్సిన ఓ టీచరమ్మ.. తాను మనసుపడిన విద్యార్థికి ఏకంగా శృంగారంలో ప్రాక్టికల్స్ చేయించింది. ఈ ప్రాక్టికల్స్‌కు తన ఇంట్లోని పడక గది, తరగతి గది, చివరకు కారును కూడా ఉపయోగించుకుంది. ఈ టీచర్.. స్టూడెంట్స్ రిలేషన్‌పై సందేహం వచ్చి నిఘా పెట్టగా అసలు విషయం బహిర్గతమైంది. అమెరికా దేశంలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫ్లోరిడాలోని ఓ పాఠశాలలో టీఫానీ జెలీ(35) అనే మహిళ కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తోంది. ఈమె తన వద్ద చదువుకునే 17 ఏళ్ల విద్యార్థిపై మనసుపడింది. ఆ తర్వాత ఆ విద్యార్థితో సాన్నిహిత్యం పెంచుకుంది. నిత్యం చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. బాలుడి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. అతనికి తెలియకుండా చాటింగ్ విషయాలను పరిశీలించారు. దీంతో కెమిస్ట్రీ టీచర్ టీఫానీతో అతను చాట్ చేస్తున్నట్లు గుర్తించారు. 
 
టీచర్ వ్యవహారాన్ని స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి.. నిఘా పెట్టాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు సహాయంతో.. స్కూల్ యాజమాన్యం సదరు టీచర్‌పై నిఘా పెట్టింది. ఇద్దరి సంభాషణలను ట్రాప్ చేయడంతో వీరిద్దరు తరచూ శృంగారంలో పాల్గొంటున్నట్టు గుర్తించారు. కొన్ని సమయాల్లో తన కారులోనే ఆ పని కానిస్తున్నట్టు తేలింది. దీంతో నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి కుమార్తెపై కరాటే మాస్టర్ (తండ్రి) లైంగిక దాడి... చితక్కొట్టిన స్థానికులు... ఎక్కడ?