Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కసారిగా రూ.62లక్షలిస్తే.. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక?

Advertiesment
ఒక్కసారిగా రూ.62లక్షలిస్తే.. ఎలా ఖర్చు పెట్టాలో తెలియక?
, శుక్రవారం, 25 జనవరి 2019 (11:48 IST)
పండుగలకు బోనస్ ఇవ్వడం మామూలే. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన బోనస్ గురించి వింటే షాక్ కావడం తప్పనిసరి. చైనాకు చెందిన ఓ కంపెనీ తమ ప్రతి ఉద్యోగికి రూ.62లక్షలు చొప్పున బోనస్ ప్రకటించింది. చైనాలో కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏడాది.. చైనా కంపెనీలు బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. 
 
తాజాగా నాన్‌చాంగ్ నగరానికి చెందిన ఓ కంపెనీ బోనస్‌గా 300 మిలియన్ యువాన్లు (దాదాపు 33కోట్లకు పైగా) నగదును గుట్టలుగా పేర్చింది. ఈ డబ్బును ప్రదర్శనకు వుంచింది. ఇందులో ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందజేసింది. ఒకేసారి ఇంత మొత్తాన్ని ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలియక.. చైనా ఉద్యోగులు మల్లగుల్లాలు పడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకను చంపిన ఫేస్‌బుక్ ఫౌండర్ జుకర్ బర్గ్... ఎందుకు?