Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం

Advertiesment
హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో సోమవారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని అమెరికాకు చెందిన భూగర్భ పరిశోధనా సంస్థ తెలిపింది.

హిందూ మహాసముద్రంలో సోమవారం భూకంపం సంభవించడంతో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అమెరికన్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం మారిషస్ రాజధాని పోర్ట్‌లూయిస్‌కు దాదాపు 1,014 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్లు భూగర్భ పరిశోధనా సంస్థ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu