Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మాల్ హోమ్ మాడ్యులర్ కిచెన్‌కు సింగిల్‌వాల్ బెటర్!

Advertiesment
Modular kitchen tips for small home
సింగిల్‌వాల్ మాడ్యులర్ కిచెన్‌కు ఫర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. తక్కువ విస్తీర్ణంతో నిర్మించే చిన్న ఇళ్లకు సింగిల్‌వాల్ మాడ్యులార్ కిచెన్ అనువుగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌ను కుడి లేదా ఎడమవైపు పెట్టి దాని పక్కనే సింక్, ఆ పక్కనే స్టవ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. 
 
కిచెన్ గోడకు టైల్స్ అతికించి, వంటగదిలో కేబినెట్స్ నిర్మించడం ద్వారా కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవచ్చు. స్టవ్ పక్కనే ఓవెన్‌ను ఉంచుకోవచ్చు. 
 
సింగిల్‌వాల్ కిచెన్ కౌంటర్ కనీసం 8 అడుగులు పొడవు ఉండేలా చూసుకోవాలి. ఈ తరహా కిచెన్ తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చు. చిన్న ఇళ్లకు సింగిల్‌వాల్ కిచెన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu