Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేకెడ్ అండ్ అఫ్రైడ్ ఎక్సెల్'... నగ్నంగా ఆడామగా అడవిలో... ఎగబడుతున్నారు...

నగ్నంగా మనుషులు క్రూరమృగాల మధ్య తిరిగితే ఎలా ఉంటుంది..? సింహాలు, పులులు, చిరుతలు... ఇలా అన్ని క్రూర జంతువుల మధ్య ఆడ,మగా అడవిలో దుస్తులు లేకుండా నగ్నంగా తిరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి..? ఇదే డిస్కవరీ చానల్ ఎపిసోడ్ల వారీగా చిత్రీకరిస్తూ విడుదల చేస్తోంది.

Advertiesment
Naked and Afraid XL
, సోమవారం, 25 జులై 2016 (14:06 IST)
నగ్నంగా మనుషులు క్రూరమృగాల మధ్య తిరిగితే ఎలా ఉంటుంది..? సింహాలు, పులులు, చిరుతలు... ఇలా అన్ని క్రూర జంతువుల మధ్య ఆడ,మగా అడవిలో దుస్తులు లేకుండా నగ్నంగా తిరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి..? ఇదే డిస్కవరీ చానల్ ఎపిసోడ్ల వారీగా చిత్రీకరిస్తూ విడుదల చేస్తోంది. ఈ ఎపిసోడ్ లను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు. అందువల్లనే ఇప్పుడు #NakedAndAfraidXL అనే ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో వెళుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజేశ్‌ ఖన్నా ఓ చెత్త నటుడు.. ఆయన వల్లే బాలీవుడ్ ఇలా దాపురించింది : నటుడు నసీరుద్దీన్‌షా