Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవతార్: ది వే ఆఫ్ వాటర్.. కలెక్షన్లు అదుర్స్.. రూ.11.418 కోట్లు

Advertiesment
Avatar: The Way Of Wate
, సోమవారం, 2 జనవరి 2023 (13:51 IST)
ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపుదిద్దిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.11,418  కోట్లను రాబట్టింది. 
 
భారత దేశంలో రూ.413 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని టేకోవర్‌తో ఈ పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజేతగా నిలిచింది. భారతదేశంలోని ఏ హాలీవుడ్ సినిమా ఇంతలా అతిపెద్ద కలెక్షన్లు సాధించింది. 
 
మూడో వారాంతానికి ఈ సినిమా కలెక్షన్లు భారీగా వసూళ్ల అవుతాయి. తద్వారా 2022లో భారత్‌లో కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ తర్వాత 3వ అతిపెద్ద చిత్రంగా అవతార్ నిలిచింది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైపర్ ఆది కుక్కబుద్ధి చూపించాడు.. ఆకులో ఈకగాడు.. శ్రీరెడ్డి ఫైర్