Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోయిన్లతో కోర్కె తీర్చుకునేందుకు రూ.17 కోట్లు చెల్లించాడు... కానీ....

హీరోయిన్లను చూస్తే చొంగ కార్చుకునే బ్యాచ్ మామూలు సామాన్య జీవి నుంచి బాగా ధనం ఉన్న ధనవంతుడి వరకూ చాలామంది ఉంటారు. కొందరు సినీ హీరోయిన్ల కోసమే చిత్రాలను నిర్మిస్తుంటారని చెప్పుకోవడం వినిపిస్తుంది కూడా. ఐతే హాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న ఇద్దరు హీరోయన్లతో

Advertiesment
17 Crores For One Night With This Hollywood Actress
, శనివారం, 9 జులై 2016 (20:16 IST)
హీరోయిన్లను చూస్తే చొంగ కార్చుకునే బ్యాచ్ మామూలు సామాన్య జీవి నుంచి బాగా ధనం ఉన్న ధనవంతుడి వరకూ చాలామంది ఉంటారు. కొందరు సినీ హీరోయిన్ల కోసమే చిత్రాలను నిర్మిస్తుంటారని చెప్పుకోవడం వినిపిస్తుంది కూడా. ఐతే హాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న ఇద్దరు హీరోయన్లతో ఓ రాత్రంతా ఎంజాయ్ చేయాలనుకున్నాడు రష్యాకు చెందిన ఓ ధనవంతుడు. 
 
ఐతే హీరోయిన్లను ఎలా సంప్రదించాలో అర్థం కాలేదు. దీనితో ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఎస్కార్ట్ ఏజెన్సీతో మాట్లాడాడు. తనకు హాలీవుడ్ హీరోయిన్ మెగన్ ఫాక్స్, విక్టోరియా సీక్రెట్ మోల్ కాండీస్ స్వానెపోల్ లు కావాలని కోరాడు. దాంతో వారు రూ. 17 కోట్లు చెల్లిస్తే అడిగింది చేసి పెడతామని చెప్పారు. 
 
ఇంకేం... వెంటనే రూ. 17 కోట్లు చెల్లించి తేదీని చెప్పి బుక్ చేసుకున్నాడు. కానీ అనుకున్న తేదీకి హాలీవుడ్ హీరోయిన్లను తీసుకురాలేకపోయింది సదరు కంపెనీ. దీనితో రష్యా ధనవంతుడికి ఒళ్లు మండిపోయింది. ఆ కంపెనీపై కోర్టులో కేసు వేశాడు. మరి ఆ డబ్బు కంపెనీ తిరిగి చెల్లిస్తుందో ఏమోగానీ కేసు కోర్టులో నలుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ పాత్ర‌లో న‌టి గౌత‌మి