జీవించడం తప్ప ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదు. ప్రగాఢంగా జీవించడమా లేదా పైపైన జీవించడమా అన్న ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే మీకుంది.
There is nothing else to do here except live. The only choice you have is to either live superficially or in a profound manner.