Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవి తింటే బెడ్రూంలో పురుషుల శృంగార శక్తి అపారం...

ఇటీవల కాలంలో తీసుకుంటున్న ఆహారంలో లోపం వలన కానీ, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల గానీ చాలా దంపతులు శృంగారం విషయంలో అనేక రకములైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. భార్యాభర్తలిద్దరు శృంగారంలో స్వర్గపుటంచులు చవిచూడాలని తహతహలాడుతుంటారు. ప్రతి పురుషుడు తమ

Advertiesment
అవి తింటే బెడ్రూంలో పురుషుల శృంగార శక్తి అపారం...
, బుధవారం, 30 మే 2018 (19:17 IST)
ఇటీవల కాలంలో తీసుకుంటున్న ఆహారంలో లోపం వలన కానీ, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల గానీ చాలా దంపతులు శృంగారం విషయంలో అనేక రకములైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. భార్యాభర్తలిద్దరు శృంగారంలో స్వర్గపుటంచులు చవిచూడాలని తహతహలాడుతుంటారు. ప్రతి పురుషుడు తమ భాగస్వామిని బాగా సుఖపెట్టాలని కోరుకుంటాడు. అలాగే ప్రతి భార్య ప్రేమతో పాటు భర్త తనను బాగా సంతృప్తి పరచేలా ఉండాలని కలలు కంటుంది. కానీ శృంగారంలో తలెత్తే సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో శీఘ్రస్ఖలనం సమస్య ఎక్కువగా ఉంటుందని శృంగార నిపుణులు చెబుతున్నారు. 
 
ఆ సమస్యలకు అనేక రకములైన మందులు వాడిన అవి తాత్కాలికంగా పని చేస్తాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం పొందలేకపోతున్నారు. ప్రకృతిలో మనకు సహజంగా లభించే పండ్ల రసాలను ఉపయోగించి ఈ సమస్యలను నివారించుకోవచ్చు. ఈ పండ్ల రసాలను శృంగారానికి ముందు సేవించినట్లయితే పురుషుని వ్యక్తిగత భాగానికి రక్త ప్రసరణ బాగా జరిగి వీర్యస్ఖలనం వంటి సమస్యతో పాటు లైంగిక పటుత్వాన్ని పెంచుతుంది. అవేమిటో తెలుసుకుందాం.
 
1. కలబంద జ్యూస్....
ఇది పురుషునిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనికి పురుషుల్లోని లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలను కలిగి ఉంది. ఈ జ్యూస్ శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తుంది. అలాగే అంగ స్తంభనల సమస్యలు దూరమై లైంగిక సామర్ద్యం రెట్టింపు అవుతుంది.
 
2. పాలు మరియు తేనె....
తేనె కలిపిన పాలు కూడా మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచగలదు. రతి చేసేటప్పుడు వీర్యస్ఖలనం తొందరగా అవుతూ ఉంటే ఆ సమస్యను సత్వరం పరిష్కరించే శక్తి ఈ ఒక్క పానీయానికే ఉంది. అంతేకాకుండా తక్షణ శక్తి కూడా లభించి శృంగారం ఎక్కువసేపు చేసే అవకాశం కూడా ఉంది.
 
3. అరటిపండు జ్యూస్.....
అరటిపండులో కూడా పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అరటిపండులో బ్రోమోలిన్ అనే ఎంజైము ఉంటుంది. ఇది శరీరంలోని శృంగార వాంఛను పెంచే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. తద్వారా శృంగారం చేయాలనే కోరిక పెరుగుతుంది.
 
4. యాపిల్ జ్యూస్....
యాపిల్‌‍లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మరియు ప్లావనాయిడ్లు అధికంగా ఉన్నాయి. ఇది పురుషుల్లో లైంగిక శక్తిని పెంచగలదు. యాపిల్ జ్యూస్ ఎక్కువ సేపు శృంగారాన్ని జరిపే శక్తిని తక్షణం అందిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి గృహిణి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివి