Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా...

ఈమధ్య కాలంలో మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ సోకుతోంది. కొంతమంది ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేసుకుంటుంటే మరికొంతమంది అస్సలు పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహిళల్లో కనిపించే ఈ రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవడం చాలా ఈజీ.

Advertiesment
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా...
, గురువారం, 31 ఆగస్టు 2017 (18:00 IST)
ఈమధ్య కాలంలో మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ సోకుతోంది. కొంతమంది ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేసుకుంటుంటే మరికొంతమంది అస్సలు పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహిళల్లో కనిపించే ఈ రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవడం చాలా ఈజీ. చిన్న ఆహార అలవాట్లతో ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చట. 
 
పెరుగు అన్నంలో దానిమ్మ కలుపుకుని తినడం వల్ల ఆరోగ్యకరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ లోని పోషకాలు తినడం వల్ల మంచిదట. ఇలా చేయడం వల్ల అరుగుదల తక్కువ ఉన్న వారికి జీర్ణశక్తి బాగా పనిచేస్తుందట. అంతే కాదు శరీరంలోని వేడిని బయటకు పంపి, కూల్ చేస్తుందట. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు శరీరానికి బాగా ఉపయోగపడుతుందట. 
 
అలాగే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుతుందట. దానిమ్మ విత్తనాలు యాంటీ ఇన్ఫమేటరి పోషకాలు కలిగి ఉండడం వల్ల గుండె వ్యాధులు, క్యాన్సర్, షుగర్ వ్యాధులు రాకుండా కాపాడుతుందట. ఆడవారిలో బ్రస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని వైద్య నిపుణుల పరిశోధనలో తేలిందట. అంతేకాకుండా బరువును తగ్గించి స్లిమ్ అయ్యేలా చేస్తుందట.  కీళ్ళనొప్పులు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెల్లబట్ట సమస్యకు తంగేడు పువ్వులు.. నల్ల వక్కలు, తంగేడు పువ్వుల పొడిని?