Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమిషంలో దగ్గు జలుబు తగ్గిపోవాలంటే!

Advertiesment
నిమిషంలో దగ్గు జలుబు తగ్గిపోవాలంటే!
, బుధవారం, 3 నవంబరు 2021 (20:37 IST)
మనకే కామన్ గా సీజన్ చేంజ్ అయినప్పుడు, అంటే ఎక్కువగా వింటర్ స్లో గానే, లేదంటే సీజన్స్ చేంజ్ చేయనప్పుడు, వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు, ఎక్కువగా మనకి కొన్ని సార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఏంటంటే జలుబు దగ్గు ఎక్కువగా ఉంటుంది.

చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ, ప్రతి ఒక్కరికి కూడా దగ్గు, జలుబు తోటి సఫర్ అవుతూ ఉంటారు.కాబట్టి జలుబు దగ్గు ని తగ్గించుకొని, మనకి క్యూర్ చేసుకోడానికి నార్మల్ గా, మనకి ఫస్టు రెండు నుండి, మూడు రోజుల ఎక్కువగా జలుబు దగ్గు వస్తున్నప్పుడు, ఏంటంటే ఇలా వచ్చినప్పుడు.
 
మనకి ఏం చేయాలో అర్థం కాదు, అంతేకాకుండా మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ, ఏదైనా కానీ ఎక్కువగా తీసుకోవడం, చిన్న పిల్లల అయినా, పెద్దలైనా అనేది మనకి కోల్పోతూ ఉంటుంది, బాడీ ఇమ్యూనిటీ అనేది కోల్పోతూ ఉంటుంది.

అందుకనే నాచురల్ పద్ధతిలో మనము, ఈ రెమిడీస్ ని యూస్ చేస్తే మనకి హోమ్ లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో, హోమ్ లో కనుక పాటించినట్లైతే, మనకి దగ్గు జలుబు లాంటి ప్రాబ్లమ్స్ ని క్యూరీ చేసుకోవడమే, కాకుండా ఇమ్యూనిటీ ని కూడా పెంచుకోవచ్చు.

మనకి నార్మల్గా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటి సీసన్స్ చేంజ్ అయినప్పుడు కానీ, వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ ఏంటంటే, ఎక్కువగా మనకి బాడీ పైన ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మనకు ఇలాంటి రెమిడీస్ చేయడం చాలా ఇంపార్టెంట్.జలుబు దగ్గు అనేది, మనకు ఏంటంటే వారం నుండి, రెండు వారాల పాటు కొంతమందికి అలాగే, కంటిన్యూ అవుతూ ఉంటుంది.
 
దగ్గు అనేది కాబట్టి అలాంటప్పుడు, మనం అన్ని రోజులు టాబ్లెట్స్ అనేవి వేసుకోలేని, కాబట్టి అది అంత సేపు కూడా కాదు మనం వేసుకోలేదేమో, అందుకని నేచురల్ పద్ధతి ద్వారా కొంచెం ఇలాంటి కషాయాలు కానీ, మనం ట్రై చేసినప్పుడు ఏంటంటే, మన కి జలుబు దగ్గు అనేది ప్యూర్ అవడమే కాకుండా, మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది.మనము కరక్కాయలు తీసుకోవాలి, కరక్కాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఇది దగ్గు జలుబు తగ్గించడానికి, హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా గొంతులో కానీ, లుంగ్స్ లో కానీ, తగ్గించడానికి ప్లమీ ని క్లియర్ చేయడానికి, చాలా బాగా ఉపయోగపడుతుంది, నార్మల్గా ఎప్పుడైనా దగ్గు ఎక్కువగా ఉన్నా కానీ, కొంచెం కరక్కాయ నే మనము నోట్లో వేసుకొని, జ్యూస్ తీసుకున్న కానీ దగ్గు అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యానికి మంచి చేసే వేరుశనగ పప్పు, ఏమేమి వుంటాయి?