Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రముఖుల బిరుదులు, వారి మారు పేర్లు...!

Advertiesment
బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ చాచాజీ నేతాజీ నెహ్రూజీ శాస్త్రీజీ తిక్కన లోకమాన్య ఠాగూర్ అన్నాదురై ఇందిరా గాంధీ రాజాజీ
* మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ... జాతిపిత, బాపూజీ, మహాత్మాగాంధీ
* జవహర్‌లాల్ నెహ్రూ... చాచాజీ
* సుభాష్ చంద్రబోస్... నేతాజీ
* సి. రాజగోపాలాచారి... రాజాజీ
* లాల్ బహదూర్ శాస్త్రి.... శాస్త్రీజీ
* కందుకూరి వీరేశలింగం పంతులు... గద్య తిక్కన
* బాలగంగాధర తిలక్... లోకమాన్య
* లాలా లజపతిరాయ్... పంజాబ్ కేసరి
* రవీంద్రనాథ్ ఠాగూర్... గురు దేవుడు, విశ్వకవి
* వల్లభాయ్ పటేల్... సర్దార్, ఉక్కు మనిషి
* సి.ఎన్. అన్నాదురై... అన్నా
* శ్రీమతి ఇందిరాగాంధీ... ప్రియదర్శిని
* అబ్దుల్ గఫార్ ఖాన్... సరిహద్దు గాంధీ, ప్రాంటియర్ గాంధీ
* ఆండ్రూస్... దీనబంధు
* సరోజినీ నాయుడు... నైటింగేల్ ఆఫ్ ఇండియా

Share this Story:

Follow Webdunia telugu