Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2019లో టాప్-10 బ్యాటింగ్ మొనగాళ్లు

2019లో టాప్-10 బ్యాటింగ్ మొనగాళ్లు
, గురువారం, 26 డిశెంబరు 2019 (16:33 IST)
2019 సంవత్సరం ముగిసిపోనుంది. 2020కి స్వాగతం పలుకాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే, 2019 సంవత్సరంలో అనేక మంది క్రికెటర్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారు. అలాగే, ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు ఈ యేడాదిలోనే జరిగాయి. ఈ పోటీలకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమిచ్చింది. ఈ సంవత్సరంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా, ఆరుగురు ఆటగాళ్లు వెయ్యికిపైగా పరుగులు సాధించారు. మరో నలుగురు బ్యాట్స్‌మెన్లు 900కి పైగా పరుగులు చేశారు. 
 
ఇలా పరుగుల వరద పారించిన ఆటగాళ్ళలో భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. మొత్తం 27 ఇన్నింగ్స్‌లలో 1490 పరుగుల చేశాడు. ఈ యేడాది 1400కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే, 2019లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆటగాళ్ళ వివరాలను పరిశీలిస్తే, 
 
1. రోహిత్ శర్మ (భారత్) 
ఇన్నింగ్స్... 27
చేసిన పరుగులు... 1490
అత్యధిక స్కోరు... 159
స్ట్రైక్ రేట్... 89.92
 
2. విరాట్ కోహ్లీ (భారత్) 
ఇన్నింగ్స్... 25
చేసిన పరుగులు... 1377
అత్యధిక స్కోరు... 123
స్ట్రైక్ రేట్... 96.36 
 
3. షాయ్ హోప్ (వెస్టిండీస్) 
ఇన్నింగ్స్... 26
చేసిన పరుగులు... 1345
అత్యధిక స్కోరు... 170
స్ట్రైక్ రేట్... 77.92
webdunia
 
4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) 
ఇన్నింగ్స్... 23
చేసిన పరుగులు... 1141
అత్యధిక స్కోరు... 153(నాటౌట్)
స్ట్రైక్ రేట్స్ ... 89.42
 
5. బాబర్ అజం (పాకిస్థాన్)
ఇన్నింగ్స్... 20
చేసిన పరుగులు... 1092
అత్యధిక స్కోరు... 115
స్ట్రైక్ రేట్... 92.30
 
6. ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)
ఇన్నింగ్స్‌... 22
చేసిన పరుగులు... 1085
అత్యధిక స్కోరు... 104
స్ట్రైక్ రేట్... 84.89
 
7. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
ఇన్నింగ్స్... 19
చేసిన పరుగులు... 948
అత్యధిక స్కోరు... 148
స్ట్రైక్ రేట్... 75.35
 
8. రాస్ టేలర్ (న్యూజిలాండ్) 
ఇన్నింగ్స్... 20
చేసిన పరుగులు... 943
అత్యధిక స్కోరు... 137
స్ట్రైక్ రేట్... 86.51
webdunia
 
9. జో రూట్ (ఇంగ్లండ్)
ఇన్నింగ్స్... 20
చేసిన పరుగులు... 910
అత్యధిక స్కోరు... 107
స్ట్రైక్ రేట్... 92.85
 
10. ఇమామ్ ఉల్ హక్ (పాకిస్థాన్) 
ఇన్నింగ్స్... 21
చేసిన పరుగులు... 904
అత్యధిక స్కోరు... 151
స్ట్రైక్ రేట్... 79.29

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెస్బియన్లకు జెండా సమస్య వచ్చిపడింది.. సోషల్ మీడియాలో రచ్చ