Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరిన్ని బ్రాండ్‌లతో మరిన్ని ఆఫర్‌లు, మరిన్ని రివార్డ్‌లతో హైదరాబాద్ ఇనార్బిట్ మాల్

Advertiesment
Fashion
, శనివారం, 21 అక్టోబరు 2023 (17:53 IST)
దసరా మొదలు దీపావళి వరకు ఆపైన, అసలు పండుగలు అంటేనే చాలా సరదాగా, చాలా ఆనందంగా మొత్తం షాపింగ్‌తో కలిసి ఉంటుంది. మీకు ఇష్టమైన బ్రాండ్‌లు, వీక్లీ బహుమతులు, రోజువారీ గేమ్‌ల‌తో కూడిన ప్రత్యేకమైన ఆఫర్‌ల పూర్తి ప్రయోజనాన్ని పొందుతూ, హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో మాత్రమే నవంబర్ 12 వరకు షాపింగ్ చేయండి.
 
ఈ పండుగ సీజన్‌లో మీ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, జైపోర్, అడిడాస్ ఒరిజినల్స్, నికోబార్, గాంట్, ట్రూ రెలిజియన్, మెలిస్సా, ఒనిత్సుకా టైగర్, శామ్సంగ్ వంటి కొత్త షాపింగ్ బ్రాండ్‌లను జోడించింది. పండుగ స్పూర్తి ఎక్కువగా ఉంది. ప్రకాశవంతమైన, అందమైన అలంకరణ ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తుంది.
 
మీరు మీ షాపింగ్ వేడుకలో మునిగితేలుతున్నప్పుడు హృదయపూర్వకమైన అంశాల పట్ల ఆసక్తిని పెంచుకోండి. మా విభిన్న శ్రేణి ఉత్పత్తి ఎంపికల నుండి ఆకర్షణీయమైన ఆఫర్‌లతో దానిని సంతృప్తి పరచండి. పంజాబ్ గ్రిల్, పిజ్జాఎక్స్‌ప్రెస్, చిల్లీస్, ఫ్యూజన్9 ఆమ్నీషియా, అబ్సొల్యూట్ బార్బెక్యూస్, అలాగే స్టార్‌బక్స్, థర్డ్ వేవ్ కాఫీ వంటి ప్రసిద్ధ కేఫ్‌ సహా ఎన్నో అవకాశాలు మీ కోసం ఇక్కడ ఉన్నాయి.
 
కాబట్టి  ఇంకెందుకు వేచి చూడటం? ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌కు వెళ్లండి. పండుగ వేడుకలను మరింత ఆనందంగా మార్చుకోండి. మరింత షాపింగ్ చేయడం ద్వారా, మరిన్ని సంపాదించడం ద్వారా మరింత సరదాగా వేడుకలు జరుపుకోవడం ద్వారా భారతదేశం అత్యంత ఎదురుచూస్తున్న సీజన్‌లో అత్యధిక ప్రయోజనాలను పొందండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిటికెడు పసుపును గోరువెచ్చటి నీటిలో వేసి తాగితే?