Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రుతి హాసన్ "ఓపెన్" ఎక్స్‌పోజింగ్ ... చొంగ కార్చుకున్న కుర్రకారు

Advertiesment
శ్రుతి హాసన్
, బుధవారం, 6 జూన్ 2012 (15:13 IST)
FILE
గబ్బర్ సింగ్ హిట్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న అందాల తార శ్రుతి హాసన్ మెల్లిగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. సినిమాల్లో అనుకునేరు. కాదు బయట కూడా తెగ చూపిస్తోందట.

హిట్ హీరోయిన్ అంటే చాలు.. ఆయా షాపుల యజమానులు రిబ్బన్ కటింగ్‌లకు తెగ ఆఫర్ చేస్తుంటారు. ఈమధ్య ఓ గోల్డ్ షోరూం ఓపెనింగ్‌కు వచ్చిన శ్రుతి పైనంతా చాలా"ఓపెన్"గా చూపించేసిందట. దాంతో షాపు వద్ద ఉన్న కుర్రకారు చొంగ కార్చుకున్నారట.

అంతేకాదు.. శ్రుతి హాసన్ షాపు బయట రోడ్డు మీద కూడా కాస్తంత దూరం అలా ఓపెన్‌గా చూపిస్తూ నడుచుకుంటూ వెళ్లేసరికి, రోడ్డంతా జామ్ అయిపోయిందట. పోలీసులు రంగప్రవేశం చేయాల్సినంతగా జామ్ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బయటే ఇంత ఎక్స్‌పోజ్ చేస్తే ఇక సినిమాల్లో వేరే చెప్పాలా..? దర్శకనిర్మాతలు ఇది చూస్తే ఇక ఆమెతో చూపించే సినిమాలు తీయకుండా ఉంటారా మరి. చూద్దాం... ఎన్ని సినిమాలు ఎగరేసుకెళుతుందో..?!!

Share this Story:

Follow Webdunia telugu