Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రిన్స్ సినిమా టైటిల్ కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమట!

Advertiesment
మహేష్ బాబు
, బుధవారం, 16 నవంబరు 2011 (15:28 IST)
FILE
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు కథానాయకుడిగా వేదం దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ఉరఫ్ క్రిష్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. క్లాస్‌, మాస్‌ అంశాలతో రూపొందే ఈ చిత్రకథ అలరించేవిధంగా కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మహేష్‌ సరన నటించేందుకు ముగ్గురుహీరోయిన్లు కావాల్సి ఉంది.

కథరీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, ఎవరూ ఐటంసాంగ్‌ చేయరనీ క్రిష్‌ చెబుతున్నారు. అంతలా కథలోమిళితమైన ఆ పాత్రల్ని ఎంపికచేయడం క్రిష్‌కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu