Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Candidate Name వెన్నెల
State Telangana
Party INC
Constituency Secunderabad Cantt.
Candidate Current Position INC Leader

వెన్నెల, 43 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో డాక్టరేట్, స్కూల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసారు.
 
వెన్నెల తండ్రి, గద్దర్ (గుమ్మడి విట్టల్) తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన స్వరం మారుమోగిపోయింది. పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అంటూ ఎలుగెత్తి పాడారు. ఆయన 'బ్యాటిల్‌షిప్ ఆఫ్ ది పీపుల్', ఆయనను రాజకీయ దృక్కోణం నుండి చూస్తే, తన గంభీరమైన స్వరంతో తరాలను కదిలించగల నాయకుడు. గత ఆగస్టు నెలలో ఆయన అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.