Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ 2022 : 797 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

jobs
, గురువారం, 26 మే 2022 (12:37 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. లడఖ్‌లోని వివిద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 797 పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావించే అభ్యర్థులు టెన్త్, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపకి చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల ఆన్‌లైన్ విధానంలో జూన్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎస్ఎస్సీ వెబ్‌సైట్ చూడొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపురం అగ్గికి వైకాపా కార్యకర్త అన్య సాయి కారణం : మంత్రి విశ్వరూప్